బొంబాయి రవ్వ హల్వా/Semolina Pudding/vibsk-42
కావలసిన వస్తువులు
వస్తువులు | : | కొలత | |
1. | బొంబాయి రవ్వ (సుజి) | : | 1 కప్ |
2. | పంచదార | : | 1 కప్ |
3. | బాదం | : | 15 – 20 |
4. | ఎండు కొబ్బరి | : | 2” ముక్క (సన్న ముక్క లుగా కట్ చేసు కోవలెను) |
5. | జీడీ పప్పు | : | 15 – 20 |
6. | కిస్స్మిస్స్ | : | 3 టేబుల్ స్పూనులు |
7. | కాచిన నెయ్యి | : | 2 ½ టేబుల్ స్పూనులు |
తయారు చేయు వదిహనము:
- జీడీ పప్పు, బాదంల ను చిన్న ముక్కలుగా కట్ చేసుకువలెను. వేరుగా పెట్టి కో వలెను.
- షుగర్ నీటి లో వేసి, బాయిల్ చేయవలెను. కిస్మిస్ వేసి వేరుగా పెట్ట వలెను.
- ఒకో లోటు గిన్నె లో కాచిన నెయ్యి వేసి మంటను మధ్యస్తం లో పెట్టవలెను.
- బొంబాయి రవ్వ (సుజి) వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించవలెను.
- ఇప్పుడు జీడీ పప్పు మరియు బాదం వేసి వేగించవలెను. (ఒక నిముషము వరకు)
- బొంబాయి రవ్వ మరియు డ్రై ఫ్రూప్ట్స్ వేగినవి.
- బొంబాయి రవ్వ ఉన్న గిన్నె లో షుగర్ వాటర్ వేసి ఆగ కుండా కలుపుతూ ఉండవలెను. మంటా ఎక్కువ లో పెట్టి వండవలెను.
- సన్నగా కోసిన ఎండు కొబ్బరి ముక్కలువేసి వండవలెను.
- బొంబాయి రవ్వ మిశ్రములను బాగా కలుపుతూ హల్వా దగ్గరైనంత వరకు వండవలెను.
- బొంబాయి రవ్వ హల్వా రెడీ గ ఉన్నది. మంటా నుండి తీసి హల్వా ను ఆర బెట్టవలెను.
- బొంబాయి రవ్వ ఆరినతర్వాత హల్వా లాగా మెత్తగా తయారగును.
పండగ రోజు, అష్టమి నాడు పూరి మరియు జీరా చనగల తో కంజక తాళి లో తీసుకొనవచ్చును.
Watch Video Here: