బంగాళా దుంపలు బజ్జిలు / ఆలూ పకోడి /Potato Fritters For Fasting/vibsk- 37
కావలసిన వస్తువులు
| వస్తువులు | : | కొలత | |
| 1. | ఉడికించిన బంగాళా దుంపలు | : | 2 – 3 మీడియం సైజు |
| 2. | నీటి సింగరా పిండి | : | 1 చిన్న కప్ |
| 3. | వేగించిన జీరా పొడి | : | ½ టేబుల్ స్పూను |
| 4. | కళ్ళు ఉప్పు | : | తరినంత |
| 5. | కొత్తిమీర | : | 2 టేబుల్ స్పూను |
| 6. | వేరుచెనగ నూనె | : | డీప్ ఫ్రై చేయటకు |
తయారు చేయు విధానము:
- ఒక గిన్నెలో కొత్తిమీర, వేగించిన జీరా పొడి, కళ్ళు ఉప్పు, సింగరా ఆట వేసి బాగా కల ప వలెను.
- కొద్దీ, కొద్దిగా నీరు పోసి బాగా కలుపుతూ చిక్కగా చేసుకోవలెను. 10 నిముషములు పక్కన పెట్ట వలెను.
- ఉడికించిన బంగాళా దుంపలను, క్యూబ్ ఆకారములో కట్ చేసి కొని, ముక్కలు పక్కన పెట్టవలెను.
- డీప్ ఫ్రై చేయుటకు ఒక భాoడి తీసుకొని, నూనె వేసి ఎక్కువ మంటలో వేడి చేయవలెను. నూనె వేడి ఎక్కినా తర్వాత మంట తగ్గించవలెను.
- బంగాళా దుంపల ముక్కల ను పిండి లో ముంచి నూనె లో మెల్లగా వేయవలెను. మంటను మధ్యస్థములో పెట్టి ఫ్రై చేయవలెను.
- బాగాకలు పుతూ బజ్జిలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయవలెను.
పొదిన – కొత్తిమీర చట్నీ తో తిన వ చ్చును.
Watch video here:
Recipe Step By Step With Pics:
Step-1


-
Add fresh coriander leaves, roasted cumin seeds, rock salt (sendha namak) to water-chestnut flour (singhada atta) and mix well.
Step-2


2. Now, add water little by little to this mix and make thick batter. Keep aside for 10 minutes.
Step-3

3. Cut the boiled potatoes in cubes and keep aside.
Step-4
4. Heat the oil in wok on high flame. Then bring down the flame to medium.
Step-5

5. Dip the potatoes in the batter and fry on medium flame.
Step-6

6. Stir and fry fritters from all sides. Fry till golden brown and crispy.









