సగ్గు బియ్యము / సాబు డాన వడలు ఉపవాసము ఉన్నప్పుడు/Tapioca Pearls Sago Vade For Vrat/VIBSK-36
కావలసిన వస్తువులు
వస్తువులు | : | కొలత | |
1. | సగ్గు బియ్యము | : | 100 గ్రాములు (నీటిలో 3 – 4 గంటలు నాన బెట్టవలెను) |
2. | వేగించిన వేరు చెనగ పప్పులు | : | 50 గ్రాములు |
3. | ఊడి కించన బంగాళా దుంపలు | : | 8 – 9 (చిన్నవి) |
4. | కరివే పాకు | : | 10 – 12 |
5. | వేగించిన జీరా పొడి | : | 1 ½ టేబుల్ స్పూను |
6. | పచ్చి మిర్చి & ఎండు మిర్చి | : | 2 – 3 |
7. | కళ్ళు ఉప్పు | : | తగినంత |
8. | కొత్తిమీర | : | 1 చిన్న కప్ |
9. | కొబ్బరి నూనె | : | వేగించుటకు (డీప్ ఫ్రై చేయుటకు) |
తయారు చేయు విధానము:
- ఒక పెద్ద గిన్నె లో కొత్తిమీర, పచ్చి మిర్చి, కళ్ళు ఉప్పు, వేగించిన జీరా పొడి, వేగించిన వేరు చెనగ పప్పులు, కట్ చేసిన కరివేపాకు వేసి పక్కన పెట్ట వలెను.
- ఉడికించిన బంగాళా దుంపలను బాగా వత్తి మెత్తగా చేసి గిన్నెలో వేసి బాగా కలప వలెను.
- ఇప్పుడు నానబెట్టిన సగ్గు బియ్యము వేసి బాగా కలప వలెను.
- మిశ్రమమును చిన్న చిన్న వడలుగ చేసి వేరుగా పెట్ట వలెను.
- ఒక భాoడి లో నూనె వేసి ఎక్కువ మంట లో వేడి చేయ వలెను. కొద్దిగా పిండి వేసి వేడి ఎక్కినది లేనిది చూడ వచ్చను. వేడి ఎక్కి నచో పిండి పైకి వచ్చును. ఇప్పుడు నూనె వేడి ఎక్కి డీప్ ఫ్రై చేయటకు తయారుగా ఉన్నది. మంటను తగ్గించి మధ్య ష్టం లో ఉంచ వలెను.
- వడలను భాoడి లో మెల్లగా వేయ వలెను. 2 – 3 వడలు వేసి, కొద్దిగా వేగిన తర్వాత, మిగతా వడలు వేయవలెను.
- గరిట తో నూనె ను వడల మీద వేస్తూ కలప వలెను. ఒక వైపు ఎగిన తర్వాత రెండవ వైపు తిప్పి వడలను వేగించి వలెను.
- గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయవలెను.
వేడి వడలను కొత్తిమీర చట్నీ / పొందిన చట్నీ / వేరుచెనగ చట్నీ లతో తిన వచ్చును.
Watch video here:
Recipe Step By Step With Pics:
Step-1
-
In a big bowl put coriander leaves, green chillies, rock salt (sendha namak), crushed-roasted cumin seeds, roasted groundnuts and roughly chopped curry leaves. Keep aside.
Step-2
2. Mash the boiled potatoes and add it to the bowl. Mix well.