కోడి గుడ్డు పోరటు తో పావ్ బ్రెడ్/Scrambled Egg & Pav/vibsk-31
కావలసిన వస్తువులు:
వస్తువులు | : | కొలత | |
1. | కోడ్ గుడ్డులు | : | 7 |
2. | పచ్చి మిర్చి | : | 2 – 3 (కట్ చేసుకోవలెను) |
3. | ఉల్లిపాయలు | : | మీడియం సైజు (సన్నగా కట్ చేసుకో వలెను) |
4. | పావ్ / బ్రెడ్ స్లైసెస్ | : | 6 |
5. | బట్టర్ | : | 2 టేబుల్ స్పూనులు |
6. | ఉప్పు | : | తగినంత |
7. | మిరియాల పొడి | : | 3 – 4 చిటికెడు |
8. | నూనె | : | 1 టేబుల్ స్పూను |
తయారు చేయు విధానము:
- గుద్దులను పగులగొట్టి ఒక గిన్నెలో వేసి బాగా చిలక వలెను. ఉప్పు వేసి బాగా చిలికి వేరుగా పెట్ట వలెను.
- ఒక పాన్ వేడిచేసి పావ్ బ్రెడ్ కు బట్టర్ రాసి బాగా కాల్చవలెను. వేరుగా పెట్ట వలెను.
- అదే ఫాన్ లో నూనె వేసి ఎక్కువ మంట ఉంచవలెను.
- ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి బాగా కలప వలెను.
- బాగాకలు పుతూ, ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేవరకు తక్కువ మంటలో వేగించవలెను.
- కోడి గుడ్డు గుజ్జు ను వేసి బాగా కలు పుతూ ఆవిరి పోయేంత వరకు వేగించవలను.
- మంట బాగా తగ్గించి కలుపుతూ 1 నిముషము వండవలెను.
కోడిగుడ్డు పోరటు తయారైనది. మిరియాల పొడి చల్లి పావ్ బ్రెడ్ తో తినవచ్చును.
Watch video here: