బాతురె/Bhature/vibsk-25
కావలసిన వస్తువులు
వస్తువులు | : | కొలత | |
1. | మైదా పిండి | : | 250 గ్రాములు |
2. | సుజి / ముంబై రవ్వ | : | 50 గ్రాములు |
3. | పెరుగు | : | 100 గ్రాములు |
4. | బేకింగ్ పొడి | : | ½ టేబుల్ స్పూను |
5. | బేకింగ్ సోడా/ తినే సోడా | : | ¼ టేబుల్ స్పూను |
6. | ఉప్పు | : | ½ టేబుల్ స్పూను |
7. | పంచదార పొడి | : | 1 టేబుల్ స్పూను |
8. | నూనె | : | 2 – 3 టేబుల్ స్పూను (పిండినికల్పుటకు) |
9. | నూనె | : | వేగించుటకు |
10. | గోరువీచ్చని నీరు | : | పిండిని ముద్దగా కలుపుటకు |
తయారుచేయు విధానము
- పంచదార పొడి, ఉప్పు, సుజి, బేకింగ్ పొడి, బేకింగ్ సోడా, మైదా పిండి వేసి బాగా కల్పవలెను
- కొద్దిగా నూనె వేసి బాగా కలపవలెను.
- పెరుగు వేసి బాగా కలిపి ముద్దగా చేయవలెను. అవసర మైతే కొద్దిగా గోరు వెచ్చని నీరు కల్పవలెను.
- 7 – 8 నిముషములు బాగా వత్తి మెత్తటి ముద్దగా చేయవలెను. ముద్ద చాల మెత్తగా అతుకు కోకుండా ఉండవలెను.
- ముద్దా పైన నూనె రాసి ఒక తడిగుడ్డతో కవర్ చేసి ఉంచవలెను. 3-4 గంటలు వేడి / పొడి ప్రదేశములో ఉంచవలెను.
- 3-4 గంటల తర్వాత మైదా ముద్ద పొంగి కొద్దిగా పెద్దది అగును.
- చేతు లకు నూనె రాసుకొని ముద్దను మెత్తగా వచ్చేవరకు వలెను.
- అవసరమైతే కొద్దిగా మైదా పిండి కలిపి మెత్తగా వత్తి ముద్ద చేయ వలెను.
- మైదా ముద్దను సమముగా చిన్న బంతులుగా చేసుకువలెను.
- రెండు చేతుల తో తిప్పుతూ మెత్తటి బంతులుగా చేయవలెను.
- రొట్టెల కర్రకు, రొట్టె చేసే ప్రదేశములో బాగా నూనె రాయవలెను.
- రొట్టల కర్ర బాగా తిప్పి, వత్తి గుండ్రగా లేక ఓవల్ ఆకారములు బాతురె చేసీ కో వలెను.
- ఒక పాన్ లో నూనె వేడి చేసి డీప్ ఫ్రై చేయుటకు తయారు చేయవలెను.
- మధ్యస్థ మంట లో డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చే వరకు వండెవలెను.
- బాతురె బయటకు తీసి కిచెన్ నాప్కిన్ మీద పెట్టి ఎక్కువ నూనె తీసి వేయవలెను.
- ఇలా అన్ని బాతురె లను డీప్ ఫ్రై చేసుకోవలెను.
వేడి బాతురె ల ను చోలే, మిక్స్ వెజి చట్నీ, సలాడ్ మరియెర్ రైటా తో తినవచ్చును.
Watch video here:
Recipe Step By Step With Pics:
STEP-1
-
Add powdered sugar, salt, semolina, baking powder & baking soda to all-purpose flour. Mix well.