డ్రైఫ్రూట్మిల్క్షాక్/Dry Fruit Milk Shake/vibsk-18
Read This Recipe In English: Dry Fruit Milk Shake
కావలసినవస్తువులు
వస్తువులు కొలత
- సోపు : 1 టేబుల్‌స్పూను
- జీడీపప్పు : 7 – 8
- ఎండినఖర్జురాకాయలు : 5 – 6
- కిస్మిస్ (రైసిన్స్) : 25 – 30
- బాదం ( అల్మొన్డ్స్) : 14 – 15
- మిరియాలు : 6
- గసగసాలు : 1 టేబుల్‌స్పూను ( కావాలనుకుంటే)
- పాలు (మిల్క్) : 3 ½ గ్లాస్సెస్
తయారుచేయువిధానము
- సోపు, జీడీపప్పు, ఎండుఖర్జురాకాయలు, కిస్మిస్, బాదం, మిరియాలు, గసగసాలు 4 -5గంటలునీటిలోనానబెట్టవలెను.
- ఖర్జురకాయవిత్తనములుతీసివేయవలెను.
- డ్రైఫ్రూప్ట్స్అన్నింటినిమిక్సీలోవేసిమెత్తగారుబ్బవలెను.
- డ్రైఫ్రూప్ట్స్మిశ్రమమున్పాలలోవేసిబాగాకలపవలెను.
- షుగర్వేయనేయనవసరంలేదు. ఎందుకంటే, ఖర్జురాకాయ, కిస్మిస్తీయదనంఉన్నదికనుక. ఇంకామీరుకావాలనుకుంటేషుగర్వేసుకోంవచ్చును.
ఉదయంబ్రేక్ఫాస్ట్లోను, మరియుఎండాకాలంలోఐస్వేసితీసుకొనవచ్చును.
Watch The Video Here:
Recipe Step By Step With Pics:
Step-1
1. Soak fennel seeds, Cashew Nuts, dry dates. Raisins, almonds, black pepper, poppy seeds (khaskhas) for 4-5 hours.
Step-2
2. Deseed dates.
Step-3
3. Grind all soaked ingredients & make fine paste.
Step-4