పెరుగురైస్ / Curd Rice/vibsk-16
Read This Recipe In English: Curd Rice
కావలసినవస్తువులు:
వస్తువులు కొలత
- రైస్ : 150 గ్రాములు
- పెరుగు : 200 గ్రాములు
- ఖీర : 1
- టమాటో : 1
- దానిమ్మగింజలు : 2 టేబుల్స్పూనులు
- చిన్నఎండుమిర్చిగుండ్రముగాఉన్నవి : 4 – 5
- ఆవాలు : 1 టేబుల్‌స్పూను
- కారంపొడి : ½ టేబుల్‌స్పూను
- కొత్తిమీర : గార్నిష్కోసం
- కరివేపాకు : 10 – 12
- ఉప్పు : తగినంత
- నూనె : 1 టేబుల్‌స్పూను
తయారుచేసేవిధానము
- రైస్వండుకొనివేరుగాపెట్టవలెను.
- టమాటో, ఖీర, కొత్తిమీరతరిగివేరుగాపెట్టవలెను.
- పెరుగుచిలికిరైస్లోబాగాకలపవలెను.
- రైస్లోఖీర, టమాటోలనుకలపవలెను.
- రైస్ లోదానిమ్మగింజలు, కొత్తిమీరబాగాకల్పవలెను.
- కావాలనుకుంటేకారంపొడికలుపుకొనవచ్చనున్.
- ఉప్పువేసిబాగాకలపవలెను.
- పోపువేయుటకుఒకగిన్నెతీసుకొనినూనెవేడిచేయవలెను.
- ఆవాలువేగినతర్వాతకరివేపాకు, వేయవలెను.
- ఎండుమిరపకాయలుచిన్నవిగుండ్రముగాఉండేవివేయవలెను.
- మిరపకాయలువేగినతర్వాతపోపుతీసిపెరుగురైస్లోబాగాకలపవలెను.
- ఇప్పుడుపెరుగురైస్రెడీగాఉన్నది
పెరుగురైస్చాలారుచికరముగాఉందును, అప్పడం, చటినీలతోతినవచ్చును.
Watch the Video Here:
Recipe Step By Step With Pics:
Step-1
-
Steam-cook rice & keep aside. Chop tomato, cucumber & fresh coriander. Keep aside.
Step-2
2. Beat the curd & mix it with rice.
Step-3
3. Add chopped cucumber & tomatoes. Add pomegranate pearls & coriander leaves. Add red chilli powder (optional) if you like spicy. Add salt to taste. Mix thoroughly.
Step-4
4. Heat oil in a tempering pan. Add mustard seed. When mustard seeds starts spluttering add curry leaves. Add boriya chillies (red-round one) to tempering pan.
Step-5